Sunil228228
Active Level 3

User Statistics

  • 6 Likes
  • 0 Solutions

User Activity

బర్డ్స్ టు ప్రో కి ఆన్సర్ ఆర్ ఇగ్నోర్ అనే కాలింగ్ కమాండ్ యాడ్ చేయండి రెండవది Bixby ఎవరికైనా కాల్ చేయాలంటే వాయిస్ కమాండ్ ప్రాపర్ గా వర్క్ చేయట్లేదు
1000రుపీస్ బ్లూటూత్ వాయిస్ కమాండ్ ద్వారా ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారుకానీ 19000 ఉన్న సామ్సంగ్ బర్డ్స్ టు ప్రో ఫిజికల్ గానే కాల్ లిఫ్ట్ చేయాలి నో వాయిస్ కమాండ్ వర్కింగ్ కానీ ఫోన్లో మాత్రం ఆన్సర్ ఆర్ రిజెక్ట్ అని మొబైల్ లో చూపిస్తుంది బర్డ్స్ లో మాత్రం ప...
అన్ని బ్రాండ్స్ లోరింగింగ్ టైం లో Mute నీ ఎనేబుల్ చేస్తే శాంసంగ్ మాత్రం కాలు లిఫ్ట్ చేసిన తర్వాత మాత్రమే Muteఎనేబుల్ చేస్తుందిరింగింగ్ టైం Muteఎనేబుల్ చేయలేదుకాల్ లిఫ్ట్ చేసిన తర్వాత Mute ఎనేబుల్ అయింది
USA ఫోన్ కి ఇండియాలో ఆల్ నెట్వర్క్ పని చేసేటట్టు బ్యాండ్స్ అన్లాక్ చేస్తామని చెప్పి USA టోల్ ఫ్రీ చాట్ లో చెప్పారు అప్డేట్ వస్తుందా ఎప్పుడు వస్తుంది ఇండియాలో JIO 5G పనిచేయట్లేదు సాంసంగ్ AI కనిపెట్టి ప్రపంచమంతా తిరగమని సాంసంగ్ ఫోన్ మాత్రం అన్ని దేశాల్...
ఎవరికన్నా వాట్సప్ చేయాలంటే కాల్ ఐడి లోకి వెళ్లి వాళ్ళ నెంబర్ ని ఇంప్రెషన్ చెక్ చేస్తే గనుక అక్కడ కింద వాట్స్అప్ ఉందా లేదా అని తెలిసి వరకే ఇప్పుడు వాట్సాప్ ని రిమూవ్ చేసారు లేదు తెలియదు కానీ వాట్సాప్ అనిపించట్లేదు కాల్ ఐడి ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసేసరికి ...