Original topic:

కాల్ ఇన్ఫర్మేషన్ లో వాట్సాప్ కనిపించేది ఇప్పుడు కనిపించట్లేదు

(Topic created on: 3 weeks ago)
69 Views
Sunil228228
Active Level 2
Options
Galaxy S
ఎవరికన్నా వాట్సప్ చేయాలంటే కాల్ ఐడి లోకి వెళ్లి వాళ్ళ నెంబర్ ని ఇంప్రెషన్ చెక్ చేస్తే గనుక అక్కడ కింద వాట్స్అప్ ఉందా లేదా అని తెలిసి వరకే ఇప్పుడు వాట్సాప్ ని రిమూవ్ చేసారు లేదు తెలియదు కానీ వాట్సాప్ అనిపించట్లేదు కాల్ ఐడి ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేసేసరికి అక్కడ ఓన్లీ మెసేజింగ్ మాత్రమే కనిపిస్తుంది

image


4 Comments
leoo9989
Active Level 4
Galaxy S
Permissions Anni Icharo ledo chudandi anna
0 Likes
Sunil228228
Active Level 2
Galaxy S
లేదు చూశాను ఫోన్ యాప్ లోనే చెక్ చేశాను వాట్సాప్ లోని చెక్ చేసిన వాట్సాప్ అన్ని పర్మిషన్స్ ఇచ్చేసి ఉన్నాయి ఫోన్ యాప్ లో ప్రత్యేకంగా వాట్సాప్ అంటూ పర్మిషన్ ఏమీ లేదు
leoo9989
Active Level 4
Galaxy S
Avunu okasari default veredi petti malli return avvandu
0 Likes
Sunil228228
Active Level 2
Galaxy S
మీకేమైనా ఐడియా ఉందా ఎక్కడ అనేది పర్మిషన్స్
0 Likes