Original topic:

స్టోరేజ్ క్లీన్ తర్వాత నోటిఫికేషన్ వచ్చి అలా ఉండిపోతుంది

(Topic created on: 3 weeks ago)
54 Views
Sunil228228
Active Level 2
Options
Galaxy S
స్టోరేజ్ గాని అదర్ వైజ్ వాట్ ఎవర్ ఎనీ అప్లికేషన్ వాయిస్ రికార్డర్ గాని కలసిన ఏదైనా ఇన్ కంప్లీట్ అవుతే ఒక నోటిఫికేషన్ వచ్చి కొన్ని ఫ్యూ సెకండ్స్ చాలా సెకండ్స్ విత్ ఇన్ సెకండ్స్ లో మిస్ అవ్వలేదు అలా ఉండిపోతుంది చాలాసేపు చాలా సెకండ్స్ తర్వాత క్లీన్ అవుతుంది అది ఎస్ 24 + ఇది

image


image


4 Comments
leoo9989
Active Level 4
Galaxy S
Ardamkale
0 Likes
Sunil228228
Active Level 2
Galaxy S
స్టోరేజ్ వెడ్జెట్స్ ఉంటాయి కదా అది క్లీన్ చేసినప్పుడు ఒక నోటిఫికేషన్ లాగా వచ్చి చాలా సెకండ్స్ అలా ఉండిపోతుంది డిస్టర్బెన్స్ గా అన్నదానుకుంటే చాలా అప్లికేషన్ చెక్ చేస్తే అది కూడా ఒక ఏదైనా ఓపెన్ చేసినప్పుడు అన్వెంటెడ్ గా అలా వచ్చి అలా ఉండిపోయి ఎప్పుడు వెళ్తుంది
0 Likes
parkarharsh13
Active Level 3
Galaxy S
Ky likha bhai faltu ka English hindi likh
0 Likes
Sunil228228
Active Level 2
Galaxy S
ఐ యాం తెలుగు ఓన్లీ నో ఇంగ్లీష్ హిందీ బట్ samsung కూడా తెలుగును అప్డేట్ చేస్తే తెలుగు ని ఇంగ్లీషులో ట్రాన్స్ఫర్ చేయడానికి ఉంటది శాంసంగ్ హోల్ ని తెలుగు లాంగ్వేజ్ అనేది ట్రాన్స్లేట్ చేయడానికి ఇవ్వలేదు
0 Likes