ముప్పై 5 వేలు పెట్టి కొన్నాం మొబైల్కానీ esim opation మాత్రం మాకు ఇవ్వలేదుయా ఎందుకండి అందరు అడగండి ఫ్రెండ్స్ఊరుకోకుండా మనం అడుగుదాం ఒక నా మనకు కావాల్సింది మనం పొందుకుందాంమాకు esim option kavali
నా సామ్సంగ్ మొబైల్ లో నా డివైస్ మోడల్ సాంసంగ్ గాలక్సీ a35జి నా మొబైల్ కి అప్డేట్స్ అనేవి రావడం లేదు సో కొంచెం ప్లీజ్ దయచేసి చెక్ చేయడానికి ప్రయత్నించండి నాకు ఏదైనాప్పటికీ కూడా సమాధానం ఇవ్వండి నేను బేటా అప్డేట్ అనేది ఇన్స్టాల్ చేశాను అప్పటినుంచి కూడా ...