Highlighted
Beginner Level 2
Samsung feedback అవకాశం కలిపించినందుకు ధన్యవాదములు 
నేను Samsung mobile phones కోసం ఇప్పటి వరకు 10,00,000/- రూపాయలు ఖర్చు పెట్టాను. వాటి వివరాలు 
Sduos,s7,s7edge,s8,s8plus128GB,note8,note9512GB,note10plus512GB,j7NXT,j7pro,a9pro,m20,a20,j6,j8,j2,j2pro,c9pro,tablets-jmax,tab s2.......etc.
నాకు కలిగిన అసౌకర్యం ఏంటంటే నేను ఇతరులకి ఫోన్ చేసిన,ఇతరుల నుండి నాకు ఫోన్ వచ్చిన ఫోన్ స్క్రీన్ లో కాలర్ నేము కింద వచ్చే ఆ (round)గుండ్రని కాలర్ ఫొటో పెట్టుకునేది నాకు నచ్చలేదు.కావున Samsung c9pro లో మాదిరిగా స్క్రీన్ లో సగం ఫొటో వచ్చే లేదా  full screen caller photo వచ్చే విధంగా   UI  ని తయారు చేయగలరు.
Round caller  లో ఫొటో సరిగా కనిపించట్లేదు మరియు ఫొటో round lo  చూసేసరికి చనిపోయిన వారిని ఫొటో ఫ్రేమ్ లో చూసినట్టుగా ఉంది.దయచేసి UI ని change చేసి update ఇవ్వగలరు. ఇప్పటి వరకు నేను 1,000  అంతకంటే ఎక్కువ మంది friends తో Samsung phone లు కొనిపించాను.